యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి

బ్రిటన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెడ్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలో రెండు రైళ్ల ఢీకొనడంతో ఒక లోకోపైలట్ మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు.