యోగాంధ్రకు ముఖ్య అతిథిగా రాందేవ్‌

రాష్ట్రస్థాయి యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాను ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.