యాదాద్రి నారసింహుడికి హుండీ లెక్కింపు.. 28 రోజుల ఆదాయం రూ.2.78 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. 28 రోజులకు గానూ హుండీలను లెక్కించగా... మొత్తం రూ.2,78,13,079 ఆదాయం సమకూరింది