యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి.. లక్షల మందిలో కేవలం 2.4 శాతం మందికే ఛాన్స్! సెలక్షన్ లిస్ట్...

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించగా, ఆగస్టు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్లలో రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్‌ను యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది..