విద్య, వైద్య శాఖల్లో ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

మార్చి 16 నుంచి జూన్ 12 వరకు తెలంగాణలో సాగిన ప్రజాపాలన‌ - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య రంగాల్లో ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు.