యూపీలో మసీదు కూల్చివేత వేళ.. ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్లు.. ఎనిమిది మందిపై కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత ఒక్కసారిగా రాజకీయ రగడకు దారితీసింది. శ్మశాన వాటిక స్థలంలో నిర్మించిన ఒక మసీదును అధికారులు కూల్చివేస్తుండగా.. లోపల లభ్యమైన ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్లు, ఒక జెండా తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ వ్యవహారంలో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా.. ‘ఆ పోస్టర్లు నా వద్ద కూడా ఉన్నాయి. నాపై ఎలాంటి కేసు పెడతారు?’ అంటూ స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహ్మాన్ బార్క్ పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.