యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు : కలెక్టర్ జె. శ్రీనివాస్

రబీ సీజన్లో యూరియా పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సూచించారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ’ ద్వారా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.