యువత భవిష్యత్ కోసం స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ యూనివర్సిటీలు : ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

గత ప్రభుత్వం యువతను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని, ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం వారి భవిష్యత్​కోసం స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ యూనివర్సిటీలు, అడ్వాన్స్‌‌‌‌ డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తూ నాణ్యమైన శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.