యువ పార్లమెంట్ కు ముగ్గురు తెలంగాణ యువతులు

పద్మారావునగర్, వెలుగు: యువతలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో వికసిత్ భారత్ యువ పార్లమెంట్-2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.