సింగరేణిపై చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి సింగరేణిపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సవాల్ విసిరారు. సింగరేణి అంటే కాక వెంకటస్వామి గుర్తుకు వస్తారని, ఆయన కార్మికుల పక్షపాతి అని అన్నారు.