హైదరాబాద్ లో ‘కరెంట్’ కల్లోలం...గాలివానకు వణుకుతున్న జనం.. ‘మాన్సూన్ ప్లాన్’ కాగితాలకే పరిమితం..!

కరెంటోళ్ల నిర్లక్ష్యం అమాయకులను బలిదీసుకుంటోంది. హైదరాబాద్​సిటీలో వర్షాకాలం మొదలైన నాలుగు రోజుల వ్యవధిలోనే విద్యుత్ షాక్​తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.