రుచుల రాజధానిగా హైదరాబాద్‌‌‌‌.. నేషనల్ కలినరీ డెస్టినేషన్‌‌‌‌గా భాగ్యనగరం ఎంపిక

'ఇండియా టుడే టూరిజం అవార్డ్స్-2026'లో భాగంగా హైదరాబాద్‌‌‌‌కు 'నేషనల్ కలినరీ డెస్టినేషన్' (ఉత్తమ ఆహార పర్యాటక కేంద్రం) అవార్డు వరించింది. సోమవారం గోవాలో జరిగిన ఇండియా టుడే టూరిజం సమ్మిట్‌‌‌‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అవార్డును అందుకున్నారు.