మూసీ వెంట కొత్త సర్వీస్ రోడ్డు..2.19 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్​ఔటర్​ రింగ్​ రోడ్డును ఆనుకొని మూసీ నది వెంట కొత్త సర్వీస్​ రోడ్డు నిర్మించడానికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మంచిరేవుల గ్రామానికి చెందిన 2.19 ఎకరాల భూమి సేకరించాలని సోమవారం మున్సిపల్​ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్​ రంజన్​ జీవో జారీ చేశారు.