జూన్ 15 నుంచే బడి బాట.. ఆదివారం పుస్తకాలు, స్టేషనరీ కొనుగోళ్లతో బిజీ బిజీగా..

హైదరాబాద్​సిటీ, వెలుగు : వేసవి సెలవుల తర్వాత సోమవారమే స్కూల్స్​తెరుచుకోనున్నాయి. రెండు నెలలు సమ్మర్​హాలీడేస్​లో ఎంజాయ్​చేసిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు.