జూన్ 15 (ఇయ్యాల్టి) నుంచే స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్ ..రాజ్ భవన్ స్కూల్లో ప్రారంభించనున్న పొన్నం

సోమవారం నుంచి ప్రభుత్వ స్కూల్స్ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్స్కీం కూడా షురూ కానున్నది. మొదటి దశలో భాగంగా 45 ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు