రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణం కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు.