రజనీ, షారుఖ్ రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్.. 'ధురంధర్' ప్రాఫిట్ షేరింగ్‌ ఎన్ని వందల కోట్లంటే?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' (Dhurandhar) రెండు భాగాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీ షేక్ చేశాయి. అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద రూ. 3,200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. వచ్చిన లాబాల్లో తన వాటాగా ఏకంగా రూ. 325 కోట్లను రణవీర్ సింగ్ తన ఖాతాలో వేసుకున్నారు.