రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు

రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులి సంచారం కొనసాగుతోంది. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడి చేసి ఒక ఆవును చంపింది. ఈ ఘటనతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.