రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని మయూరి నగర్లో సోమవారం ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు.