రెండేండ్లలో రామప్ప – లక్నవరం గ్రావిటీ కెనాల్.. పొట్లాపూర్ పనులనూ వెంటనే ప్రారంభించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ములుగు జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.