రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మృతి

పీలేరు మండలం వేపులబైలు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మంజునాథ్‌(46) మరణించాడు. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌కు చెందిన మంజునాథ్‌ కొన్నేళ్లుగా సదుం మండలం తుమ్మగుంటపల్లెలో కాపురం ఉంటూ స్థానిక రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.