రోడ్డు ప్రమాదాల నివారణలో అందరిని భాగస్వాములను చేయాలి : రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు సేఫ్టీ మంత్ గా జనవరిని నిర్వహించనున్నందున ఆ నెలలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.