రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న 17వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం కలెక్టరేట్​లో జెండా ఊపి ప్రారంభించారు.