రోడ్ల నిర్మాణం సత్వరం పూర్తికావాలి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా నిర్మించతలపెట్టిన రోడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు.