రెండవ విడత పోలింగ్ కు సిబ్బంది కేటాయింపు

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందిని కేటాయించేందుకు ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ నర్సింగ్​రావు, అబ్జర్వర్​ గంగాధర్ తో కలిసి ర్యాండమైజేషన్‌‌‌‌ నిర్వహించి సిబ్బందిని కేటాయించారు.