రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్?

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో వివాహం జరగబోతోందనే వార్తల నడుమ, సూపర్ మోడల్ మహీకా శర్మ అతని కుమారుడు అగస్త్యపై తనకున్న ప్రేమ, వాత్సల్యాన్ని చాటుకుంటున్నారు.