రుతురాజ్ క్లాస్ సెంచరీ.. తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారత్-A ఫైటింగ్ స్కోర్!

India A vs Sri Lanka A : శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య మొదలైన వన్డే ట్రై సిరీస్ ఫస్ట్ మ్యాచ్లోనే లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ కష్టపెడుతున్నా.. మనోళ్లు అస్సలు తగ్గలేదు.