రైతులకు గుడ్ న్యూస్.. ఉల్లి కొనుగోలు ధరను పెంచిన కేంద్రం

ఉల్లి రైతుకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బఫర్ స్టాక్ కోసం కొనుగోలు ధరను భారీగా పెంచింది. క్వింటాల్ కు రూ.1875 నుంచి రూ.2వేల 125 లకు పెంచింది. అంటే సుమారు 13 శాతం పెంచింది కేంద్రం. పెంచిన ధరలు ఈ రోజు(జూలై 4) నుంచే అమలులోకి వచ్చాయి.