రైతులకు గుడ్ న్యూస్: నార్లాపూర్ ట్రయల్ రన్ సక్సెస్.. రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు

నాగర్​కర్నూల్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోని మొదటి లిఫ్ట్ నార్లాపూర్​పంప్​హౌస్ లో మొదటి పంప్​ వెట్ రన్ సక్సెస్ అయింది. మొదటి పంప్​ద్వారా వచ్చిన నీరు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నార్లాపూర్​ రిజర్వాయర్​లోకి చేరింది. పంప్ ను నడిపించేందుకు ఇంజినీరింగ్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ ​ఏజెన్సీ సిబ్బంది నాలుగు