నక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమంతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా భవిష్యత్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.