మెదక్: విద్యార్థినులకు అండగా పోలీస్ అక్క...తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమం

విద్యార్థినుల భద్రతకు భరోసానిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ‘పోలీస్ అక్క’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.