ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు విడుదల చేయాలి..ఇందిరా పార్క్ వద్ద ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష

ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల చేసి, స్కీంను పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు.