క్యూర్ పరిధిలోని ఫ్లై ఓవర్ల కింద ఫుడ్ కోర్టులు, పార్కింగ్ లాట్లు..

క్యూర్​పరిధిలోని ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్​ కారిడార్ల కింద ఉన్న ఖాళీ స్థలాలు చెత్తా చెదారంతో నిండిపోవడం, బిచ్చగాళ్ల ఆవాసాలుగా మారుతుండడం, తాగుబోతులకు అడ్డాగా మారుతుండడంతో హైదరాబాద్​అర్బన్​మెట్రోపాలిటన్​డెవలప్​మెంట్​అథారిటీ (హుమ్టా) కొత్త ప్లాన్​వేసింది.