11 కేవీ లైన్ తగిలి యువకుడు మృతి.. రంగారెడ్డి జిల్లా బంజారుగడ్డ తండాలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇంటి పై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగిలి ఓ యువకుడు చనిపోయాడు. కందుకూర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బంజారుగడ్డ తండాలో సోమవారం సాయంత్రం మేఘావత్ చరణ్(17) క్రికెట్ ఆడుకుంటుండగా, బాల్ పక్కనే ఉన్న ఇంటిపై పడింది