హక్కులు పరిశీలించకుండా లీజుకు తీసుకుంటారా?..చర్లపల్లి ఎస్‌హెచ్వోను ప్రశ్నించిన హైకోర్టు

: పోలీస్ స్టేషన్ కోసం హక్కులను పరిశీలించకుండా భవనాన్ని అద్దెకు తీసుకున్న చర్లపల్లి ఎస్‌హెచ్‌ఓ తీరును హైకోర్టు తప్పుబట్టింది. భవన యజమాని అనుమతి లేకుండా ఉపలీజు ఇవ్వడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది.