రైతులు పంటల మార్పిడి పాటిస్తే అధిక దిగుబడి

ప్రతిసారి ఒకే తీరు పంటలు కాకుండా భూసారం పెంచుకునేందుకు పంటల మార్పిడి పద్ధతి పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ చింతకుంట విజయ రమణారావు అన్నారు. పొత్కపల్లిలో శనివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.