ర్యాపిడో, ఓలా,ఉబెర్ సమ్మె..హైదరాబాద్ లో క్యాబ్ లను అడ్డుకున్న డ్రైవర్లు

గిగ్​ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. గిగ్​వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రేటు నిర్ణయించి కంపెనీల దోపిడీని అరికట్టాలన్నారు.