రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ వచ్చేసింది.. పూర్తి షెడ్యూల్ ఇదే

RRB ALP CBT 2 Exam Date 2026: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామకాల్లో తదుపరి దశకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై 28, 2026న CBT-2 పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష నగర వివరాలు జూలై 18న, అడ్మిట్ కార్డులు జూలై 24న అందుబాటులోకి రానున్నాయి..