రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో విడతలవారీగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్

రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ విడతల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో ఒకేసారి ప్రారంభించాలనుకున్నా.. సెంట్రలైజ్డ్ కిచెన్స్ కొరత కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.