రాష్ట్ర విభ‌‌జ‌‌న తీరు మాన‌‌ని గాయం..కాక్రోచ్‌‌ పార్టీని చూస్తే  చలిచీమల పద్యం గుర్తుకొస్తున్నది: పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర విభ‌‌న తీరు ఈనాటికీ మాన‌‌ని ఓ గాయమని పేర్కొన్నారు