రోస్టర్ పాయింట్లు సవరించకపోతే ఆగస్టు 11 నుంచి ఉద్యమిస్తాం : జి.చెన్నయ్య

మాలలకు విద్య , ఉద్యోగ అవకాశాలు దక్కకుండా ఏర్పాటు చేసిన రోస్టర్ పాయింట్లను సవరించాలని, లేదంటే ఆగస్టు 11 నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.