రోస్టర్ విధానంతో బీసీలకు అన్యాయం..వెంటనే ఈ విధానాన్ని సవరించాలి: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామకాల్లో అమలు చేస్తున్న రోస్టర్ విధానం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు