రోస్టర్ విధానం సవరించే వరకు పోరాటం..ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

తనకు పదవుల కంటే మాలల హక్కులే ముఖ్యమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రోస్టర్ పాయింట్ల విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలో ది నేషనల్ అంబేద్కర్ సేన అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని మంత్రి శనివారం సం