రాహుల్ గాంధీ పై అనర్హత వేటు.. లోక్‌సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన మోషన్

భారత పార్లమెంట్‌లో బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి.