రాహుల్ గాంధీ స్పీచ్ అబద్ధాలమయం..ఆధారాలు చూపించాలి..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ప్రసంగమంతా అబద్ధాలతో నిండిపోయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.