రూ. 3 కోట్లకు బీమా చేయించి.. తండ్రిని చంపిన కొడుకులు

తండ్రి పేరుపై మూడు కోట్లకు ఇన్సూరెన్స్​ చేయించి పాముతో కాటు వేయించి చంపారు ఇద్దరు కొడుకులు. ఆ తర్వాత బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు.