రూ. 350 కోట్లతో జయలలిత ఇల్లు కొనుగోలు చేస్తున్న విజయ్..? పోయెస్ గార్డెన్లోకి సీఎం మకాం..?

తమిళనాడు సీఎం విజయ్ మకాం మార్చనున్నారు. ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని తన ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి ఆయననిత్యం వెళ్లి వస్తున్నారు. అయితే సీఎం కాన్వాయ్ సజావుగా వెళ్లడానికి వీలుగా ట్రాఫిక్ పోలీసులు ఆ మార్గంలో ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విజయ్ సచివాలయానికి దగ్గర్లో దివంగత జయలలిత నివాసం ఉన్న పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని రూ. 350 కోట్లకు ఆయన కొనుగోలు చేయనున్నారని తెలుస్తోంది.