లిక్కర్ డబుల్ ధమాకా.. పంచాయతీ ఎన్నికలతో పెరిగిన అమ్మకాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుడు డిసెంబర్ 1 నుంచి 18 వరకు 25,543 కేసుల లిక్కర్, 44,682 కేసుల బీర్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 18 వరకు 38,941 కేసుల లిక్కర్, 47,596 కేసుల బీర్లు విక్రయించారు. నిరుడు రూ.27.11 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి రూ.42.83 కోట్లకు సేల్స్ పెరిగాయి.