లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్.. క్లీన్‌చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. సాక్ష్యాధారాలు లేని కారణంగా కవితతో పాటు మరో 23 మందిపై ఉన్న సిబిఐ అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.