లోకేష్‌ది మోస్ట్ హ్యాపెనింగ్ మినిస్ట్రీ.. జగన్ ప్రతిపక్షనేతగా ఫెయిల్: మాజీ IAS విజయ్‌ కుమార్ రేటింగ్స్

Former IAS Vijay Kumar Rating For Ys Jagan In Two Years: ఏపీలో కూటమి రెండేళ్ల పాలనపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లలో అధికార, విపక్ష నేతల పనితీరుకు ఆయన రేటింగ్స్ ఇచ్చారు. అటు అధికారపక్షంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పనితీరు బాలేదని.. ఇటు విపక్షంలో వైఎస్ జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.